షేక్ హసీనా వీసా గడువు పెంచిన భారత్ ..! 20 h ago
పదవిని కోల్పోయి భారత్ లో ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై స్వదేశంలో ఎన్నో ఆరోపణలున్నాయి. ఇటీవల ఆమెను తమకు అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే దిల్లీకి సందేశం పంపింది. దీనితో ఆమె పాస్ పోర్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆమె వీసా గడువును పొడిగించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.